Please complete Pending Payment

   raamsee.in@gmail.com

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వతంత్ర సమరయోధుల ఆశయాల సాధనకై రిలే నిరాహార దీక్ష చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి, గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టించదగ్గ వ్యక్తులు- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి స్ఫూర్తితో స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..