Please complete Pending Payment

  తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

న్యూఢిల్లీలో ప్రముఖ నాయకులు, ఎంపీలు గా కొనసాగుతున్న ముప్పరపు వెంకయ్య నాయుడు గారి, జగత్ ప్రకాష్ నడ్డా గారి, అనుప్రియ పాటిల్ గారి, ఎస్.పి.సింగ్ బగల్ గారి మరియు లోక్ సభ, రాజ్యసభ ప్రముఖ నాయకుల కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రాముగా తీర్చిదిద్దుట కార్యచరణలో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను తెలంగాణ అమరవీరుల ఆశయాలను నెరవేర్చుటకు విజ్ఞప్తి పత్రాలను ఇచ్చిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వతంత్ర సమరయోధుల ఆశయాల సాధనకై రిలే నిరాహార దీక్ష చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్ ను ఆశ్రయించిన మెదక్ పార్లమెంట్ జహీరాబాద్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీలు సంగారెడ్డి జిల్లా బీసీవై పార్టీ ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు జి సాయ గౌడ్.